व्यूज
वीडियो
API
3K
लाइव YouTube सब्सक्राइबर काउंटर
Loading Advanced Analytics...
Sadhguru Saraswathi
Maintained by Hymavathi Master
నమస్తే 🙏🏻
సరస్వతి గ్రూప్ కు స్వాగతం. ఈ ఛానల్ Sadhguru's Movement - @Vamsikiran గారి ఛానల్ తో కలిసి పనిచేస్తోంది.
Sadhguru's Movement ఆనందమయ జీవితం కొరకు 4 ప్రధాన అంశాలపై దృష్టి పెట్టి అద్భుతంగా జీవించే మార్గం చూపుతుంది.
1. నిష్కళంక సాధన:
బాల్యం నుంచి మన అంతఃకరణంలో ఏర్పరచుకున్న కళంకాలను శుభ్రపరచడం ద్వారా ఆనందమయ జీవిత పొందటం.
2. కర్మ ధ్యానం మరియు కర్మ విపాక ప్రక్రియ:
మన గత జన్మల ప్రతికూల కర్మలను విడుదల చేసి ఆరోగ్యకరమైన మరియు ఆనందకరమైన జీవితాన్ని పొందడం.
3. జ్ఞాన సిద్ధి ధ్యానం:
కాలాతీత జ్ఞానం పొంది మన ఆత్మ స్థాయిలో జ్ఞానోదయం ద్వారా దివ్యజ్ఞాన ప్రకాశంలో జీవిస్తూ మోక్షార్హత సాధించటం.
4. ఆధ్యాత్మిక గురుశిక్షణ:
భీమనేని వంశీ కిరణ్ గారి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ఉపాధ్యాయ శిక్షణ ద్వారా ఆద్యాత్మిక గురువుగా ఎదగడం.
మరిన్ని అప్‌డేట్‌ల కోసం మా ఛానెల్‌కు సబ్‌స్క్రైబ్ చేయండి. మీరు సద్గురు సరస్వతి వాట్సాప్ గ్రూప్‌లో చేరడానికి ఆసక్తి కలిగి ఉంటే క్రింది లింక్‌పై క్లిక్ చేయండి.
https://chat.whatsapp.com/CKOlTx1vOzl8SfDlrFdfwC?mode=gi_t
జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం!!
Embed
YouTube सब्सक्राइबर, व्यूज, क्रिएटर तुलना और माइलस्टोन रियल टाइम में देखें। तेज username search भी उपलब्ध है।
वीडियो
జీవాత్మ ప్రపంచ నియమాలు - Part 63 - Meena Master
Uploaded
19
व्यूज
1
Likes
0
Comments
About RealtimeSubCount.com
YouTube सब्सक्राइबर, व्यूज, क्रिएटर तुलना और माइलस्टोन रियल टाइम में देखें। तेज username search भी उपलब्ध है।